మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Hanuman Ashtakam – శ్రీ హనుమదష్టకం


శ్రీరఘురాజపదాబ్జనికేతన పంకజలోచన మంగళరాశే
చండమహాభుజదండ సురారివిఖండనపండిత పాహి దయాళో |
పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 1 ||

సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం
పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః |
కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుంజలవేన విభో వై
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 2 ||

సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం
ప్రాప్య సుదుఃఖసహస్రభుజంగవిషైకసమాకులసర్వతనోర్మే |
ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 3 ||

సంసృతిసింధువిశాలకరాలమహాబలకాలఝషగ్రసనార్తం
వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుమ్ |
కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీనమనన్యగతిం మాం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 4 ||

సంసృతిఘోరమహాగహనే చరతో మణిరంజితపుణ్యసుమూర్తేః
మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసంధేః |
మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథం చిదమేయం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 5 ||

సంసృతివృక్షమనేకశతాఘనిదానమనంతవికర్మసుశాఖం
దుఃఖఫలం కరణాదిపలాశమనంగసుపుష్పమచింత్యసుమూలమ్ |
తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 6 ||

సంసృతిపన్నగవక్త్రభయంకరదంష్ట్రమహావిషదగ్ధశరీరం
ప్రాణవినిర్గమభీతిసమాకులమందమనాథమతీవ విషణ్ణమ్ |
మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేంద్రియకామం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 7 ||

ఇంద్రియనామకచోరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం
సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖండితకాయమ్ |
త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాళో
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యమ్ || 8 ||

బ్రహ్మమరుద్గణరుద్రమహేంద్రకిరీటసుకోటిలసత్పదపీఠం
దాశరథిం జపతి క్షితిమండల ఏష నిధాయ సదైవ హృదబ్జే |
తస్య హనూమత ఏవ శివంకరమష్టకమేతదనిష్టహరం వై
యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసమ్ || 9 ||

ఇతి శ్రీ మధుసూదనాశ్రమ శిష్యాఽచ్యుతవిరచితం శ్రీమద్దనుమదష్టకమ్ |

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.